(Local) Wed, 24 Jul, 2019

ఆర్టీజీఎస్‌ సీఈవో బదిలీ

July 04, 2019,   12:11 PM IST
Share on:

ఆర్టీజీఎస్‌ సీఈవో బాబు.ఎ ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్థానంలో ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌గా ఐపీఎస్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌కు నూతన బాధ్యతలు అప్పగించారు.ఈమేరకు బాబును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.