(Local) Mon, 18 Nov, 2019

ఈనెల 30న అమరావతిలో పర్యటించనున్న పవన్

August 29, 2019,   11:37 AM IST
Share on:
ఈనెల 30న అమరావతిలో పర్యటించనున్న పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రి  బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన తర్వాత రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈనెల 30న అమరావతిలో పర్యటించనున్నారు. రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు ఆయన పరిశీలించనున్నారు. అనంతరం రాజధాని రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. మంగళగిరి పాత బస్టాండ్ దగ్గర నుంచి నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు మీదుగా పవన్ పర్యటన సాగుతుంది. కాగా ఇటీవల రాజధాని రైతులు పవన్ ను కలిసిన విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం
“జగన్‌ పై ఢిల్లీ అభిప్రాయం ఇది” - పవన్ కళ్యాణ్
“జగన్‌ పై ఢిల్లీ అభిప్రాయం ఇది” - పవన్ కళ్యాణ్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.