(Local) Mon, 16 Sep, 2019

భజనల వల్లే బాబు ఓడారు : కొడాలి నాని

August 29, 2019,   12:56 PM IST
Views: 74
Share on:
భజనల వల్లే బాబు ఓడారు : కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. పోలవరం, రాజధాని విషయంలో భజనలు వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అమరావతి, పోలవరం భజన ఆపకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. పేదవారందరికీ న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న కామెంట్స్ ను తప్పు బట్టారు. బుధవారం ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని ఈ కామెంట్స్ చేశారు

సంబంధిత వర్గం
ప్రభుత్వ వేధింపులతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు
ప్రభుత్వ వేధింపులతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.