
టిడిపి అధినేత చంద్రబాబు రాజధాని పర్యటనలో ఆయన కాన్వాయ్ పై జరిగిన దాడి పై , ఏపి డీజీపి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిడిపి నేతలు చర్చించారు. ఈ సంఘటనపై తూళ్లూరు పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాగా రాజధాని రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైఎస్ఆర్సిపి వర్సెస్ టిడిపి అన్నట్లుగా వ్యవహరించారు. అంతేకాకుండా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడికి దిగిన విషయం తెలిసిందే.
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
29 Nov 2019, 12:30 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
28 Nov 2019, 9:31 AM
-
సీఎం జగన్ తో వల్లభనేని వంశీ భేటీ
27 Nov 2019, 11:08 AM
-
అమరావతిని శ్మశానంతో పోల్చుతారా !: చంద్రబాబు
26 Nov 2019, 8:22 PM
-
చంద్రబాబుపై మంత్రి బొత్స సత్య నారాయణ ఫైర్
26 Nov 2019, 8:09 PM
-
ఏపీ రాజధాని అమరావతినే..నో చేంజ్
26 Nov 2019, 11:05 AM
-
పవన్ పాటకు బీజేపీ ఎంపీ డ్యాన్స్
26 Nov 2019, 10:31 AM
-
రాజధానికి వచ్చి శ్మశానంలా ఉన్న ప్రాంతాలను చూస్తారా ...
25 Nov 2019, 11:43 PM
-
ఆయారాం, గయారాంలకు స్వస్తి పలుకుదాం: చంద్రబాబు
25 Nov 2019, 11:23 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
29 Nov 2019, 3:49 PM
-
బ్రేకింగ్ : మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి..
29 Nov 2019, 2:38 PM
-
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
29 Nov 2019, 2:25 PM
-
చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరిన వారిని అరెస్ట ...
29 Nov 2019, 12:45 PM
-
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
29 Nov 2019, 12:30 PM
-
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
29 Nov 2019, 12:24 PM
-
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం: జగన్
28 Nov 2019, 4:15 PM
-
సంక్షేమ పథకాలు రాష్ట్రానికి భారం కాదు: మంత్రి బుగ్ ...
28 Nov 2019, 4:04 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
28 Nov 2019, 2:28 PM
-
రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని ముద్దాడిన చంద్రబాబు
28 Nov 2019, 2:15 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
రాజధాని రైతుల్లో ఆనందం
28 Nov 2019, 1:24 PM
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
28 Nov 2019, 9:58 AM
-
ఏపీ విద్యార్దులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్
28 Nov 2019, 9:52 AM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్
27 Nov 2019, 3:22 PM

కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.