(Local) Mon, 26 Aug, 2019

స్పందన కార్యక్రమంపై సిఎం వీడియో కాన్ఫరెన్స్‌

August 13, 2019,   11:19 AM IST
Share on:

ఏపి సిఎం జగన్‌ ఈరోజు ఉదయం పదిన్నరకు సచివాలయంలో స్పందన కార్యక్రమంపై  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం ఉదయం 11.30కి పరిశ్రమల శాఖపై జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30కి క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్యశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి రెవెన్యూ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించనున్నారు.

సంబంధిత వర్గం

ఢిల్లీ వెళ్లిన కేసీఆర్,జగన్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.