(Local) Wed, 24 Jul, 2019

ఈరోజు ఏపి సిఎం జగన్‌ వివిధ శాఖలపై సమీక్ష

July 04, 2019,   12:10 PM IST
Share on:

ఈరోజు ఏపి సిఎం జగన్‌ వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖపై, మధ్యాహ్నం 3 గంటలరే ఇసుక పాలసీపై , 4.30 గంటలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా ఇసుక వ్యవహారంలో కొత్త పాలసీపై నిశితంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు.. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఈ విషయాలపైనా సమీక్షలో చర్చించనున్నారని తెలుస్తోంది.ఈ సమీక్షలకు సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.