(Local) Mon, 20 Jan, 2020

బ్రేకింగ్ : మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి..

November 29, 2019,   2:38 PM IST
Share on:
బ్రేకింగ్ : మంత్రి పర్యటనలో తేనెటీగల దాడి..

కర్నూలు జిల్లా పాములపాడు మండలం బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలిస్తుండగా ఒక్క సారిగా తేనెటీగల దాడిచేశాయి. ఈ దాడిలో విలేకరులు, నాయకులపై తీవ్రంగా తేనెటీగలు కరిచాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు గన్ మెన్లు, అనుచరులు బయటకు పరుగులు తీశారు. గన్ మెన్లకు తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. మంత్రి మాత్రం తేనెటీగల దాడి నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అనిల్ కుమార్ యాదవ్ కారులోనే కూర్చుని ఉండటంతో ఈ దాడి నుంచి బయటపడగలిగారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.