(Local) Fri, 30 Oct, 2020

బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం

November 29, 2019,   2:25 PM IST
Share on:
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారులపై ఏపీ స్పీకర్ తమ్మినేని నోరు జారారు. జ్యోతిరావు ఫూలే వర్థంతి వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదని అన్నారు .“ఇది కూడా మేము మీకు చెప్పాలా ప్రత్యేకించి? హా… అంబేద్కర్ నీ, ఫూలేనీ… వీళ్లందరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పాలా? ఇంకొక్కసారి ఇలా జరిగితే స్పాట్ లో కొట్టేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? మళ్లీ మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. అని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.