(Local) Wed, 12 Aug, 2020

విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ జగన్‌

November 30, 2019,   3:12 PM IST
Share on:
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్‌ ...

వైఎస్‌ఆర్‌ నవశకం పేరిట విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ కార్డులు జారీ చేయనున్నారు. అర్హులైన విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు చెల్లించనున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలకు రెండు విడతలుగా చెల్లించనున్నారు. ఈ రెండు పథకాలు వర్తించాలంటే కనీసం 75 శాతం మేర హాజరు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

సంబంధిత వర్గం
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి
కారెం శివాజీ రాజీనామా -జగన్ సమక్షంలో..వైసీపీలోకి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.