(Local) Tue, 27 Oct, 2020

చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరిన వారిని అరెస్ట్ చేశాం: డీజీపీ

November 29, 2019,   12:45 PM IST
Share on:
చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పు విసిరిన వారిని అరెస్ట ...

అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అయితే ఇలా దాడి చేయడానికి కారణాన్ని వాళ్లు వివరించారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.అందులో ఒకరు రైతు, మరొకరు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసిన వ్యాపారవేత్త ఉన్నారు. చంద్రబాబు వల్ల నష్టపోయాం కాబట్టే ఇలా చేశామని చెప్పారు.ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అని గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. సాధారణంగా డీజీపీ స్థాయి అధికారులు ఇలా ఓ పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లుగా మాట్లాడరు.జరిగిన సంఘటనను వివరించి, తమ శాఖ చేపట్టిన చర్యలను చెబుతుంటారు.కానీ గౌతమ్‌ సవాంగ్‌ మాత్రం ఒకరకంగా దాడిని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.