(Local) Thu, 02 Jul, 2020

టిటిడీ మరో చారిత్రక నిర్ణయం

August 29, 2019,   11:19 AM IST
Share on:
టిటిడీ మరో చారిత్రక నిర్ణయం

మీ సొంత  వాహానంలో తిరుమల కొండకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని బయలు దేరుతున్నారా ...మీ వాహనం 2003కి ముందు నాటిదైతే మీ వాహనానాకి తిరుమల
కొండపైకి నో ఎంట్రీ.... అదేంటి అంటారా. పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2003కి ముందు తయారైన కాలం చెల్లిన వాహనాలను
కొండపైకి అనుమతించటం లేదు. వాటిని అలిపిరి ఘాట్ రోడ్డు మొదటిలోనే నిలిపి చెక్ చేసి
విజిలెన్స్ అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా కూడా టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వర్గం
శ్రీవారి భక్తులకు శుభవార్త
శ్రీవారి భక్తులకు శుభవార్త
టీటీడీలో చోరీ  కలకలం
టీటీడీలో చోరీ కలకలం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.