(Local) Thu, 21 Nov, 2019

బోసిపోయి కేజ్రీవాల్ నివాసం

May 23, 2019,   12:24 PM IST
Share on:
బోసిపోయి కేజ్రీవాల్ నివాసం

ఢిల్లీలో అమ్ఆద్మీపార్టీకి నిరాశ తప్పేలా లేదు. అయితే దేశ రాజధానిలో జ‌రిగే  లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ  సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడ మొత్తం ఏడు స్థానాలు ఉండగా, అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది.  కాంగ్రెస్‌-ఆప్‌లు చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నించి, ఆ తర్వాత విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ఆధిక్యాన్ని  ప్రదర్శించలేకపోతున్నాయి. ఆప్ అభ్యర్థులు మొత్తం వెనకంజలో ఉన్నారు. దీంతో కేజ్రీవాల్ నివాసం బోసి పోయింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.